Home
- KAVALI MLA
- మాజీ ఎమ్మెల్సీ బీజేపీ సీనియర్ నాయకులు వాకాటి నారాయణ రెడ్డి కుమార్తె సాహితి వివాహ కార్యక్రమం హైదరాబాద్ లో బుధవారం జరిగింది. ఈ వివాహ కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.